Bible Language

Genesis 31:34 (RV) Revised Version

Versions

TEV   రాహేలు విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను గుడారమందంతటను తడవి చూచి నప్పటికిని అవి దొరకలేదు.
ERVTE   రాహేలు తన ఒంటె సామాగ్రిలో దేవుళ్లను దాచిపెట్టి, వాటి మీద కూర్చొంది. లాబాను గుడారం అంతా వెదికాడు, కాని విగ్రహాలు అతనికి దొరకలేదు.
IRVTE   రాహేలు విగ్రహాలను తీసి ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను గుడారమంతా వెదికి చూసినా అవి దొరకలేదు.