Bible Language

Genesis 31:54 (RV) Revised Version

Versions

TEV   యాకోబు కొండమీద బలి యర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజ నముచేసి కొండమీద రాత్రి వెళ్లబుచ్చిరి.
ERVTE   అప్పుడు యాకోబు ఒక పశువును వధించి, కొండమీద దానిని బలిగా అర్పించాడు. భోజనంలో పాలు పుచ్చుకోమని అతడు తన వాళ్లను పిల్చాడు. భోజనం చేసి, రాత్రికి వారు కొండమీదనే గడిపారు.