Bible Language

Genesis 32:30 (RV) Revised Version

Versions

TEV   యాకోబునేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.
ERVTE   అందుచేత స్థలానికి పెనూయేలు అని యాకోబు పేరు పెట్టాడు. “ఇక్కడ దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూసాను. అయినప్పుటికి నా ప్రాణం దక్కింది” అన్నాడు యాకోబు.
IRVTE   యాకోబు “నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను. అయినా నా ప్రాణం నిలిచింది” అని స్థలానికి దేవుని ముఖం పెనూయేలు” అని పేరు పెట్టాడు. PEPS