Bible Language

Genesis 33:20 (RV) Revised Version

Versions

TEV   అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.
ERVTE   దేవుణ్ణి ఆరాధించటానికి యాకోబు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. స్థలానికి “ఏల్, ఇశ్రాయేలీయుల దేవుడు” అని పేరు పెట్టాడు.
IRVTE   అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి * అంటే దేవుడు, ఇశ్రాయేలు వారి దేవుడు, ప్రభావ శాలి ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు” అని పేరు పెట్టాడు. PE