Bible Language

Genesis 33:7 (RV) Revised Version

Versions

TEV   లేయాయు ఆమె పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిల పడిరి.
ERVTE   తర్వాత లేయా, ఆమెతో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. తరువాత, రాహేలు, యోసేపు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు.
IRVTE   లేయా ఆమె పిల్లలూ దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. తరువాత యోసేపూ రాహేలు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు.