Bible Language

Genesis 33:8 (RV) Revised Version

Versions

TEV   ఏశావునాకు ఎదురుగావచ్చిన గుంపంతయు ఎందుకని అడుగగా అతడునా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను.
ERVTE   “నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కనబడిన ప్రజలంతా ఎవరు? పైగా జంతువులన్నీ దేని కోసం?” అని ఏశావు అడిగాడు. దానికి యాకోబు “నీవు నన్ను స్వీకరించాలని చెప్పి అవన్నీ నీకు నా కానుకలు” అని జవాబిచ్చాడు.
IRVTE   ఏశావు “నాకు ఎదురుగా వచ్చిన గుంపంతా ఎందుకు?” అని అడిగాడు. అతడు “నా ప్రభువు దయ నా మీద కలగడానికే” అని చెప్పాడు.