Bible Language

Genesis 34:2 (RV) Revised Version

Versions

TEV   దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమాన పరచెను.
ERVTE   దేశం రాజైన హమోరు కుమారుడు షెకెము దీనాను చూసాడు. అతడు ఆమెను బంధించి, బలవంతంగా ఆమెతో సంభోగించాడు.
IRVTE   దేశపు రాజు, హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని, బలాత్కారం చేసి చెరిచాడు.