Bible Language

Genesis 35:18 (RV) Revised Version

Versions

TEV   ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
ERVTE   కుమారుని కంటూనే రాహేలు చనిపోయింది. చనిపోక ముందు పిల్లవాడికి బెనోని అని ఆమె పేరు పెట్టింది. అయితే యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.
IRVTE   రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె “వీడి పేరు నా యాతన పుత్రుడు. బెనోని” అంది. కాని అతని తండ్రి అతనికి § నా కుడి చేతి పుత్రుడు. బెన్యామీను అని పేరు పెట్టాడు.