Bible Language

Genesis 38:15 (RV) Revised Version

Versions

TEV   యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని
ERVTE   యూదా మార్గాన ప్రయాణం చేసాడు. అతడు ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకొన్నాడు. (వేశ్యాలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకొంది.)
IRVTE   యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకుని ఉండడం వలన ఆమె వేశ్య అనుకుని,