Bible Language

Genesis 38:21 (RV) Revised Version

Versions

TEV   కాబట్టి అతడుమార్గమందు ఏనాయిము నొద్ద నుండిన వేశ్య యెక్కడనున్నదని చోటి మనుష్యులను అడుగగా వారుఇక్కడ వేశ్య యెవతెయు లేదని చెప్పిరి.
ERVTE   “ఇక్కడ దారి ప్రక్కగా ఉంటూండే వేశ్య ఏమయింది?” అని ఏనాయిము దగ్గర కొందరిని అడిగాడు హీరా. “ఇక్కడ ఎన్నడూ వేశ్య నివసించలేదే” అని వాళ్లు అన్నారు.
IRVTE   కాబట్టి అతడు “ఆ మార్గంలో ఏనాయిము దగ్గర కనిపించిన వేశ్య ఎక్కడ ఉంది?” అని అక్కడి మనుషులను అడిగాడు. అయితే వారు “ఇక్కడ వేశ్య ఎవరూ లేదు” అని అతనికి చెప్పారు.