Bible Language

Genesis 3:21 (RV) Revised Version

Versions

TEV   దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.
ERVTE   యెహోవా దేవుడు జంతు చర్మాలతో పురుషునికి, అతని భార్యకు చొక్కాలు చేసాడు. తరువాత చొక్కాలను వారికి తొడిగించాడు.
IRVTE   దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో బట్టలు చేసి తొడిగించాడు. PS