Bible Language

Genesis 42:30 (RV) Revised Version

Versions

TEV   ఎట్లనగాఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.
ERVTE   వాళ్లు ఇలా చెప్పారు: “ఆ దేశ పాలకుడు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము అక్కడి ప్రజల్ని నాశనం చేయాలనుకొనే గూఢచారులమని అనుకొన్నాడు అతడు.
IRVTE   “ఆ దేశానికి అధిపతి, మాతో కఠినంగా మాట్లాడి, మేము దేశాన్ని వేగు చూడడానికి వచ్చామనుకున్నాడు.