Bible Language

Genesis 43:17 (RV) Revised Version

Versions

TEV   యోసేపు చెప్పినట్లు అతడు చేసి మనుష్యు లను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను.
ERVTE   అతను చెప్పినట్టే సేవకుడు చేసాడు. అతడు వాళ్లను యోసేపు ఇంటికి తీసుకొని వచ్చాడు.
IRVTE   యోసేపు చెప్పినట్లు అతడు చేసి వారిని యోసేపు ఇంటికి తీసికెళ్ళాడు.