Bible Language

Genesis 43:3 (RV) Revised Version

Versions

TEV   యూదా అతని చూచిఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.
ERVTE   అయితే యాకోబుతో యూదా చెప్పాడు: “ఆ దేశ పాలకుడు మమ్మల్ని హెచ్చరించాడు. మీ సోదరుడ్ని మీరు నా దగ్గరకు తీసుకొని రాకపోతే నేను మీతో మాట్లాడను.
IRVTE   యూదా “అతడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖం చూడకూడదు, అని మాతో గట్టిగా చెప్పాడు.