Bible Language

Genesis 46:22 (RV) Revised Version

Versions

TEV   యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు.
ERVTE   వారంతా యాకోబుకు అతని భార్య రాహేలు ద్వారా కలిగిన సంతానం. కుటుంబంలో 14 మంది ఉన్నారు.