Bible Language

Genesis 47:13 (RV) Revised Version

Versions

TEV   కరవు మిక్కిలి భారమైనందున దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవువలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను.
ERVTE   కరువు కాలం మరీ తీవ్రం అయింది. దేశంలో ఎక్కడా ఆహారం లేదు. కష్టకాలం మూలంగా ఈజిప్టు, కనాను దరిద్రంగా తయారయ్యాయి.
IRVTE   {ఐగుప్తులో కరువు} PS కరువు చాలా తీవ్రంగా ఉంది కాబట్టి దేశమంతటా ఆహారం లేదు. కరువుతో ఐగుప్తు దేశం, కనాను దేశం దుర్బలమైన స్థితికి వచ్చాయి.