Bible Language

Genesis 47:14 (RV) Revised Version

Versions

TEV   వచ్చినవారికి ధాన్య మమ్ముటవలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ద్రవ్య మంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను.
ERVTE   దేశంలో ప్రజలు మరింత ధాన్యం కొన్నారు. యోసేపు ధనం ఆదా చేసి, దానిని ఫరో ఇంటికి తెచ్చాడు.
IRVTE   యోసేపు ప్రజలకు ధాన్యం అమ్ముతూ ఐగుప్తు దేశంలోనూ కనాను దేశంలోనూ ఉన్న డబ్బంతా పోగుచేశాడు. డబ్బంతా, ఫరో భవనంలోకి యోసేపు తెప్పించాడు.