Bible Language

Genesis 47:31 (RV) Revised Version

Versions

TEV   అందుకతడునేను నీ మాట చొప్పున చేసెదననెను. మరియు అతడునాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపిమీద
ERVTE   అప్పుడు యాకోబు, “నాకు ప్రమాణం చేయి” అన్నాడు. అందుకు యోసేపు అలా చేస్తానని ప్రమాణం చేసాడు. అంతట ఇశ్రాయేలు పడక మీద తన తల వెనుకకు వాల్చాడు.