Bible Language

Genesis 48:8 (RV) Revised Version

Versions

TEV   ఇశ్రాయేలు యోసేపు కుమా రులను చూచివీరెవరని అడుగగా
ERVTE   అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు చూశాడు. “ఈ పిల్లలు ఎవరు?” అని యోసేపును అడిగాడు.
IRVTE   ఇశ్రాయేలు, యోసేపు కొడుకులను చూసి “వీరెవరు?” అని అడిగాడు.