Bible Language

Genesis 49:12 (RV) Revised Version

Versions

TEV   అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.
ERVTE   ద్రాక్షారసం తాగి అతని కళ్లు ఎరుపెక్కి ఉంటాయి. పాలు తాగి అతని పళ్లు తెల్లగా ఉంటాయి.’
IRVTE   అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా,
అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి.