Bible Language

Genesis 9:12 (RV) Revised Version

Versions

TEV   మరియు దేవుడునాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్ప రచుచున్న నిబంధనకు గురుతు ఇదే.
ERVTE   తర్వాత నోవహు, అతని కుమారులతో యెహోవా యిలా అన్నాడు: “ఈ వాగ్దానం నేను మీకు యిచ్చినట్టు రుజువుగా నేను మీకు ఒకటి ఇస్తాను. మీతోను, భూమిమీద జీవించే ప్రతి ప్రాణితోను వాగ్దానం నేను చేసానని చెప్పేందుకు ఇది రుజువు. వాగ్దానం రాబోయే కాలములన్నిటిలో కొనసాగుతుంది. ఇదే రుజువు.