Bible Language

Habakkuk 2:4 (RV) Revised Version

Versions

TEV   వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.
ERVTE   దీనిని విన నిరాకరించే వారికి వర్తమానం సహాయపడదు. కాని మంచివాడు వర్తమానాన్ని నమ్ముతాడు. తన విశ్వాసం కారణంగా, మంచి వ్యక్తి దీనిని నమ్ముతాడు.
IRVTE   మనిషి ఆత్మ తనలో తాను ఉప్పొంగుతుంది. అది యథార్థంగా ఉండదు. PEPS అయితే నీతిమంతుడు తన విశ్వాసమూలంగా బ్రదుకుతాడు. PEPS