Bible Language

Habakkuk 2:7 (RV) Revised Version

Versions

TEV   వడ్డి కిచ్చువారు హఠాత్తుగా నీమీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు.
ERVTE   నీవు (బలవంతుడు) ప్రజలవద్ద ఉబ్బు తీసు కున్నావు. ఒక రోజు ప్రజలు మేల్కొని జరుగుతారు. అప్పుడు వారే నీనుండి వస్తువులు తీసుకొంటారు. నీవు చాలా భయపడతావు.
IRVTE   పళ్ళు కొరికే వారు హటాత్తుగా వస్తారు. PEPS నిన్ను హింస పెట్టబోయేవారు లేస్తారు. PEPS నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉంటావు. PEPS