Bible Language

Hebrews 11:2 (RV) Revised Version

Versions

TEV   దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి.
ERVTE   మన పూర్వీకుల్లో యిలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకొన్నాడు.
IRVTE   మన పూర్వీకులు తమ విశ్వాసాన్ని బట్టి దేవుని ఆమోదం పొందారు.