Bible Language

Hebrews 11:3 (RV) Revised Version

Versions

TEV   ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింప బడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.
ERVTE   దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వశిస్తున్నాము. అంటే. కనిపించని వాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట.
IRVTE   విశ్వం దేవుని వాక్కు మూలంగా కలిగిందని విశ్వాసం ద్వారానే అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కనిపించే వాటి సృష్టి కనిపించే వాటి వల్ల జరగలేదని విశ్వాసం చేతనే అర్థం చేసుకుంటున్నాం. (2) విశ్వాసం ఉదాహరణలు: హేబెలు PEPS