Bible Language

Hebrews 13:6 (RV) Revised Version

Versions

TEV   కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
ERVTE   అందువల్ల మనం ఢృడ విశ్వాసంతో, “ప్రభువు నా రక్షకుడు, నాకే భయం లేదు. మానవుడు నన్నేమి చెయ్యగలడు?” కీర్తన 118:6-7. అని అంటున్నాము.
IRVTE   కాబట్టి, “ప్రభువు నాకు సహాయం చేసేవాడు. నేను భయపడను. నన్ను ఎవరేం చేయగలరు?” అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం. PEPS