Bible Language

Hebrews 4:8 (RV) Revised Version

Versions

TEV   యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును.
ERVTE   యోహూషువా వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు తర్వాత మరొక రోజును గురించి మాట్లాడిఉండేవాడు కాదు.
IRVTE   ఒక వేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇవ్వగలిగితే దేవుడు మరొక రోజు గూర్చి చెప్పేవాడు కాదు. PS