Bible Language

Hebrews 5:6 (RV) Revised Version

Versions

TEV   ప్రకారమే నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు.
ERVTE   మరొక చోట, ఇలా అన్నాడు: ‘నీవు మెల్కీసెదెకు వలె చిరకాలెం యాజకుడవై వుంటావు.’ కీర్తన 110:4
IRVTE   అలాగే మరొక చోట ఆయన,
“నువ్వు మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ఉండే యాజకుడివి” అన్నాడు. PEPS