Bible Language

Hosea 11:3 (RV) Revised Version

Versions

TEV   ఎఫ్రా యిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; వారిని కౌగలించు కొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను సంగతి వారికి మనస్సున పట్ట లేదు
ERVTE   “అయితే ఎఫ్రాయిముకు నడవటం నేర్పింది నేనే! ఇశ్రాయేలీయులను నేను నా చేతులతో ఎత్తు కొన్నాను! నేను వారిని స్వస్థపరిచాను. కాని అది వారికి తెలియదు.
IRVTE   ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాణ్ణి నేనే. PEPS వారి చేతులు పట్టుకుని పైకి లేపిన వాణ్ణి నేనే. PEPS నేనే వారిని పట్టించుకున్నాను అనే సంగతి వారికి తెలియదు. PEPS