Bible Language

Hosea 12:14 (RV) Revised Version

Versions

TEV   ఎఫ్రా యిము బహు ఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతనిమీద నేరము మోపును; అతడు పరులకు అవమానము కలుగజేసి నందుకై నేనతని నవమానపరతును.
ERVTE   కాని, ఎఫ్రాయిము యెహోవాకి మిక్కిలి కోపం కలిగించాడు. ఎఫ్రాయిము చాలామందిని హతమార్చాడు. అందుకని, అతను తన నేరాలకిగాను శిక్షింపబడతాడు. అతని ప్రభువు అతన్ని తన సిగ్గును సహించేటట్లుగా చేశాడు.”
IRVTE   ఎఫ్రాయిము యెహోవాకు ఘోరమైన కోపం పుట్టించాడు. PEPS కాబట్టి అతని యజమాని అతని మీద రక్తాపరాధం మోపుతాడు. PEPS అతని సిగ్గులేని పనులను బట్టి అతన్ని అవమానపరుస్తాను.” PE