Bible Language

Hosea 14:4 (RV) Revised Version

Versions

TEV   వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహిం తును.
ERVTE   అందుకు యెహోవా ఇలా అంటాడు: నా కోపం చల్లారింది, కనుక, నన్ను వీడి పోయినందుకు నేను వాళ్లని క్షమిస్తాను. నేను వాళ్లని ధారాళంగా ప్రేమిస్తాను.
IRVTE   వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను. PEPS వారి మీదనున్న నా కోపం చల్లారింది. PEPS మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను. PEPS