Bible Language

Hosea 3:2 (RV) Revised Version

Versions

TEV   కాగా నేను పదునైదు తులముల వెండియు ఏదుము యవలును తీసి కొని దానినికొని ఆమెతో ఇట్లంటిని
ERVTE   కనుక, గోమెరును పదునయిదు తులాల వెండి, తొమ్మిది తూముల యవలు ఇచ్చి నేను కొన్నాను.
IRVTE   కాబట్టి నేను పదిహేను తులాల వెండి * పదిహేను తులాల వెండి 170 గ్రాములు , 330 కిలోల బార్లీ ధాన్యంతో ఆమెను కొన్నాను.