Bible Language

Hosea 4:12 (RV) Revised Version

Versions

TEV   నా జనులు తాము పెట్టు కొనిన కఱ్ఱయొద్ద విచారణచేయుదురు, తమ చేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును, వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచ రింతురు.
ERVTE   సలహా కోసం నా ప్రజలు కట్టెముక్కలను అడుగుతున్నారు. కట్టెలు వారికి జవాబిస్తాయని వారు తలుస్తున్నారు. ఎందుచేతనంటే వారు వేశ్యలాగ బూటకపు దేవతలను వెంటాడారు.
IRVTE   నా ప్రజలు తాము పెట్టుకున్న చెక్క బొమ్మల దగ్గర విచారణ చేస్తారు. PEPS వారి చేతికర్ర వారికి ప్రవచనాలు చెబుతున్నది. PEPS వ్యభిచార మనస్సు వారిని దారి తప్పించగా వారు నన్ను, అంటే వారి దేవుణ్ణి విసర్జించారు. PEPS