Bible Language

Hosea 4:18 (RV) Revised Version

Versions

TEV   వారికి ద్రాక్షారసము చేదా యెను, ఒళ్లు తెలియనివారు; మానక వ్యభిచారముచేయు వారు; వారి అధికారులు సిగ్గుమాలినవారై అవమానకర మైన దానిని ప్రేమింతురు.
ERVTE   “వారి త్రాగుడు వారిని ప్రక్కకు త్రిప్పివేసింది. వారు విడువక ఇష్టానుసారంగా జారత్వము చేయుచు ఆమెను సిగ్గుతో కప్పుతున్నారు.
IRVTE   వారికి ద్రాక్షారసం లేకుండా పోయినా, PEPS వ్యభిచారం మానుకోలేదు. PEPS వారి అధికారులు ఎంతో ఇష్టంగా సిగ్గుమాలిన దాన్ని ప్రేమిస్తారు. PEPS