Bible Language

Hosea 4:7 (RV) Revised Version

Versions

TEV   తమకు కలిమి కలిగినకొలది వారు నాయెడల అధికపాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును.
ERVTE   వారు గర్విష్టులయ్యారు! వారు నాకు విరోధంగా ఇంకా ఇంకా ఎక్కువ పాపం చేశారు. కనుక వారు ఘనతను అవమానంగా నేను మార్చివేస్తాను.
IRVTE   యాజకుల సంఖ్య ఎక్కువైన కొద్దీ వారు నా పట్ల అధికంగా పాపం చేశారు. PEPS కాబట్టి వారి ఘనతను నీచస్థితికి మారుస్తాను. PEPS