Bible Language

Hosea 4:8 (RV) Revised Version

Versions

TEV   నా జనుల పాపములను ఆహారముగ చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు.
ERVTE   “యాజకులు ప్రజల పాపాలలో చేరిపోయారు. వారు పాపాలను ఇంకా ఇంకా ఎక్కువాగా కోరుకొన్నారు.
IRVTE   నా జనుల పాపాలను ఆహారంగా చేసుకుంటారు గనక ప్రజలు మరింతగా పాపం చేయాలని వారు చూస్తారు. PEPS