Bible Language

Hosea 5:12 (RV) Revised Version

Versions

TEV   ఎఫ్రాయిమీయు లకు చిమ్మట పురుగువలెను యూదావారికి వత్సపురుగు వలెను నేనుందును.
ERVTE   చిమ్మెట బట్టను పాడుచేసినట్టు ఎఫ్రాయిమును నేను నాశనం చేస్తాను. చెక్కముక్కను చెదలపురుగు పాడుచేసినట్టు నేను యూదాను పాడుచేస్తాను.
IRVTE   ఎఫ్రాయిమీయుల పాలిట చెద పురుగులాగా, PEPS యూదావారికి కుళ్లిపోజేసే వ్యాధి లాగా నేను ఉంటాను. PEPS