Bible Language

Hosea 7:15 (RV) Revised Version

Versions

TEV   నేను వారికి బుద్ధినేర్పి వారిని బలపరచినను వారు నామీద దుర్‌యోచనలు చేయుదురు.
ERVTE   నేను వారికి బుద్ధి వచ్చేటట్లు చేసి, వారు చేతులను బలపర్చాను. కానీ వారు నాకు విరోధంగా దుష్ట పన్నాగాలు పన్నారు.
IRVTE   నేను వారి చేతులు బలపరచి శిక్షణ ఇచ్చినా వారు నా మీద కుట్రలు చేస్తారు. PEPS