Bible Language

Hosea 7:7 (RV) Revised Version

Versions

TEV   పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు, వారి రాజులంద రును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు.
ERVTE   వాళ్లంతా మండుచున్న పొయ్యిలాంటి వాళ్లు. వారు వారి పాలకులను నాశనం చేశారు. వారి రాజులంతా పతనం అయ్యారు. వారిలో ఒక్కడు కూడా సహాయం కోసం నన్ను అడుగలేదు.”
IRVTE   వారంతా పొయ్యిలాగా కాలుతూ ఉంటారు. PEPS తమపై పరిపాలన చేసే వారిని వారు మింగేస్తారు. PEPS వారి రాజులంతా కూలిపోయారు. PEPS నన్ను స్మరించే వాడు ఒక్కడు కూడా లేడు. PEPS