Bible Language

Isaiah 18:6 (RV) Revised Version

Versions

TEV   అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న మృగములకును విడువబడును వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమి మీదనున్న మృగములును వాటిని తినును.
ERVTE   కొండ పక్షులు, అడవి జంతువులు తినటానికి ద్రాక్ష తీగలు విడిచిపెట్టబడతాయి. వేసవిలో ద్రాక్షతీగల మీద పక్షులు నివాసం ఉంటాయి. చలికాలం అడవి జంతువులు ద్రాక్షతీగలను తింటాయి.”