Bible Language

Isaiah 1:5 (RV) Revised Version

Versions

TEV   నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.
ERVTE   దేవుడు చెబుతున్నాడు: “ప్రజలారా నేనెందుకు మిమ్మల్ని శిక్షిస్తూనే ఉండాలి?నేను మిమ్మల్ని శిక్షించాను. కాని మీరు మారలేదు. మీరు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతి తల, ప్రతిగుండె వ్యాధితో ఉన్నాయి.
IRVTE   మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి?
మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు?
మీ తల అంతా గాయమే. మీ గుండె నిండా బలహీనతే.