Bible Language

Isaiah 23:7 (RV) Revised Version

Versions

TEV   నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలముననుండిన పట్టణమిదేనా? పరదేశనివాసముచేయుటకు దూరప్రయాణముచేసిన దిదేనా?
ERVTE   గతకాలంలో మీరు తూరు పట్టణాన్ని అనుభవించారు. అనాది నుండీ పట్టణం పెరుగుతూనే ఉంది. పట్టణం ప్రజలు జీవనోపాది కోసం దూర దేశాలు తిరిగారు.
IRVTE   ఎప్పుడూ ఆనందిస్తూ ఉండే పట్టణం, పురాతన కాలంలో మూలాలున్న పట్టణం,
పాశ్చాత్య దేశాల్లో నివాసం ఉండటానికి సుదూర ప్రయాణాలు చేసే పట్టణం, నీకే ఇలా జరిగిందా?