Bible Language

Isaiah 28:26 (RV) Revised Version

Versions

TEV   వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి పని బోధించుచున్నాడు.
ERVTE   మీకు ఒక పాఠం నేర్పించేందుకు మన దేవుడు దీనిని వాడుతున్నాడు. దేవుడు తన ప్రజలను శిక్షించినప్పుడు న్యాయంగానే ఉన్నాడు అని ఉదాహరణ తెలియజేస్తుంది.
IRVTE   అతడి దేవుడే అతడికి క్రమాన్ని నేర్పించాడు. ఎలా చేయాలో జ్ఞానంతో అతనికి బోధించాడు.