Bible Language

Isaiah 34:11 (RV) Revised Version

Versions

TEV   గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించు కొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును.
ERVTE   పక్షులు, చిన్న జంతువులు దేశాన్ని స్వంతంగా వాడుకొంటాయి. గుడ్లగూబలు, కాకులు అక్కడ నివసిస్తాయి. దేశం “శూన్య ఎడారి” అని పిలువబడుతుంది.
IRVTE   గూడబాతులు, అడవి మృగాలు దాన్ని ఆక్రమించుకుంటాయి.
గుడ్లగూబలు, కాకులు అందులో నివసిస్తాయి.
ఆయన నాశనం అనే కొలనూలును చాపుతాడు. వినాశనం అనే ఒడంబాన్ని చేత పట్టుకుంటాడు.