Bible Language

Isaiah 34:9 (RV) Revised Version

Versions

TEV   ఎదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును.
ERVTE   ఎదోము నదులు వేడి తారులా ఉంటాయి. ఎదోము నేల మండుతున్న గంధకంలా ఉంటుంది.
IRVTE   ఎదోము కాలువలు కీలులాగా, దాని మట్టి గంధకంగా మారిపోతుంది.
దాని భూమి మండుతున్న గంధకంగా ఉంటుంది.