Bible Language

Isaiah 3:13 (RV) Revised Version

Versions

TEV   వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడియున్నాడు జనములను విమర్శించుటకు లేచియున్నాడు
ERVTE   ప్రజలకు తీర్పు తీర్చేందుకు యెహోవా నిలుస్తాడు.
IRVTE   తీర్పు తీర్చడానికి యెహోవా ఆవరణలో నిలిచి ఉన్నాడు.
తన ప్రజలకు తీర్పు తీర్చడానికి నిలబడి ఉన్నాడు.