Bible Language

Isaiah 41:4 (RV) Revised Version

Versions

TEV   ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను.
ERVTE   “ఈ సంగతులు జరిగేట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు? ఆదినుండి మనుష్యులందరినీ పిలిచింది ఎవరు? యెహోవాను నేనే సంగతులను చేశాను. యెహోవా నేనే మొట్ట మొదటి వాడ్ని ఆరంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను. అన్నీ ముగింపు అయన తర్వాత కూడ నేను ఇక్కడ ఉంటాను.
IRVTE   దీన్ని ఎవడు ఆలోచించి జరిగించాడు?
ఆదినుండి మానవ జాతులను పిలిచిన వాడినైన యెహోవా అనే నేనే.
నేను మొదటివాడిని, చివరి వారితో ఉండేవాణ్ణి.