Bible Language

Isaiah 42:21 (RV) Revised Version

Versions

TEV   యెహోవా తన నీతినిబట్టి సంతోషముగలవాడై ఉపదేశక్రమమొకటి ఘనపరచి గొప్పచేసెను.
ERVTE   యెహోవా తన సేవకుని ఎడల న్యాయం చూపగోరుతున్నారు. కనుక అద్భుతమైన ఉపదేశాలను యెహోవా తన ప్రజలకు చేస్తాడు.
IRVTE   యెహోవా తన నీతికీ తన ధర్మశాస్త్రానికీ ఘనతామహిమలు కలగడంలో సంతోషించాడు.