Bible Language

Isaiah 43:19 (RV) Revised Version

Versions

TEV   ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను.
ERVTE   ఎందుకంటే నేను నూతన కార్యాలు చేస్తాను. ఇప్పుడు మీరు కొత్త మొక్కలా ఎదుగుతారు. ఇది సత్యయమని మీకు గట్టిగా తెలుసు. నేను నిజంగానే అరణ్యంలో బాట వేస్తాను. నిజంగానే నేను ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను.