Bible Language

Isaiah 46:8 (RV) Revised Version

Versions

TEV   దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి
ERVTE   “ప్రజలారా, మీరు పాపం చేశారు. సంగతులను గూర్చి మీరు మరల ఆలోచన చేయాలి. సంగతులను జ్ఞాపకం చేసుకొని బలవంతంగా ఉండండి.
IRVTE   విషయాలు ఆలోచించండి. వాటిని మర్చిపోవద్దు. తిరుగుబాటు చేసే మీరు దీన్ని ఆలోచించండి.